మంజునాథ మహిళా గ్రూపు సభ్యులకు ఐదువేల నగదు బహుమతిగా అందజేసిన సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, October 03, 2019

మంజునాథ మహిళా గ్రూపు సభ్యులకు ఐదువేల నగదు బహుమతిగా అందజేసిన సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో రాత్రి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు బతుకమ్మ పాటలతో కోలాటాల మధ్య  మంజునాథ గ్రూపు సభ్యులు ప్రజలను ఆకట్టుకున్నారు వీరికి  ఐదువేల నగదును బహుమతిగా  గ్రామ సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి, మహిళలకు అందజేశారు ఉపసర్పంచ్ చింతల పద్మ పర్శరాం, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షులు గుడెల్లి ఆంజనేయులు కో ఆప్షన్ ఎండీ రఫీ, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు చింతల రవి,తెరాస నాయకులు తిరుపతి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుధాకర్  రెడ్డి,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు ,మహిళలు తదితరులు పాల్గొన్నారు

Post Top Ad