ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, November 25, 2019

ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం .......


తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సరైన వసతులు లేక విద్యార్థులు స్కూళ్లకు దూరమవుతున్నారని మరోవైపు ఇదే తడవుగా 12,000 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసె దిశగ ప్రభుత్వం అడుగులు వేస్తుందని .
నికాంత్  తెలంగాణ బీ.సి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి .ఆవేదన వ్యక్తం చేశారు .

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు  కై  కార్యాచరణలో భాగంగా ఈ రొజు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో   రౌండ్ టేబుల్ సమావేశంలో  నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ...

ఎల్.బి నగర్ మాజి శాసనసభ్యులు
జాతీయ బీ.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ గారు,
టీ.జే.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం,
టీ.పీ.సీ.సీ ఉపాధ్యక్షులు మల్లు రవి ,
ఏ.ఐ.సీ.సి కార్యదర్శి హనుమంత్రావు ,
టీ.పీ.సీ.సీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ ,
బీ.సి సంఘాలు జే.ఏ.సి చైర్మన్ ,
నీరడి భూపేష్ సాగర్ ,
మహిళ సంఘం నాయకులు 
బండారు లత జయంతి ,తదితరులు పాల్గొన్నారు....

Post Top Ad