హైదరాబాద్ తులసి ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి....... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, November 05, 2019

హైదరాబాద్ తులసి ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి.......హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఈసిఐఎల్ చౌరస్తాలోని తులసి ఆసుపత్రిలో దారుణం, వైద్యం వికటించి కాలేరు రాంప్రసాద్ అనే వ్యక్తి మృతి, చాతిలో నొప్పిగా ఉందని తులసి ఆసుపత్రికి వచ్చిన SV Nagar ప్రాంతానికి చెందిన కాలేరు రాంప్రసాద్, వాల్ బ్లాక్ అయిందని వెంటనే చికిత్స చేయాలని తెలిపి ఆపరేషన్ థియోటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు, చికిత్సకోసం తీసుకెళ్లిన ఐదు నిమిషాల్లోపే రాంప్రసాద్ మృతి చెందాడని తెలిపారని, ఇది ముమ్మాటికీ తులసి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాంప్రసాద్ మృతి చెందాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు, తులసి ఆసుపత్రిలో అసలు కార్డియాక్ యూనిటే లేదు, కార్డియాక్ డాక్టర్ కూడా లేదంటున్న మృతుని బంధువులు, రాంప్రసాద్ మృతికి తులసి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులే కారణమని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన కుటుంబసభ్యులు, బంధువులు.కుదిరితే కాళ్ళు మోక్కూత అంటున్నా డాక్టర్ జగన్నాధం ...బందువులను బతిలాడిన యాజమన్యం మరళా పునరావృతం  రాకుండ హాస్పటల్ పైన చర్యలు తీసుకోవాలని అధికారులను పోలీసులను కోరిన కుటుంబ సభ్యులు ...

Post Top Ad