తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు . - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 29, 2019) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి 21 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు జరుగునున్నాయి. మార్చి 5 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 1-20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. జనవరి 28 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరుగనుంది.మార్చి 4 నుంచి 21 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు జరుగునున్నాయి. మార్చి 5 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. జనవరి 28 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరుగనుంది.
Post Top Ad