కుత్బుల్లాపూర్ లో జరిగిన డిడబ్ల్యూఎస్ కప్ 2019 ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కి ముఖ్య అతిధిగా వెళ్లిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 14, 2019

కుత్బుల్లాపూర్ లో జరిగిన డిడబ్ల్యూఎస్ కప్ 2019 ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కి ముఖ్య అతిధిగా వెళ్లిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి లోని మాణిక్య నగర్ లోగల ఢిల్లీ వరల్డ్ స్కూల్  నందు డిడబ్ల్యూఎస్ కప్ 2019 ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్  ను  నిర్వహించారు .  ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం అని , క్రీడలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి , అందరుక్రీడలలో రాణించాలి అని ప్రసంగించారు .