కూకట్‌పల్లి BJP కార్యాలయం లో జరిగిన దేశ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి 95 వ జయంతి వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, December 26, 2019

కూకట్‌పల్లి BJP కార్యాలయం లో జరిగిన దేశ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి 95 వ జయంతి వేడుకలు

కూకట్ పల్లి నియోజకవర్గం:  కూకట్‌పల్లి భాజపా కార్యాలయం లో  కి.శే.లు దేశ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి 95 వ జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి శ్రీ వాజపేయి గారి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  సూర్య ప్రకాష్ రావు , శ్రీధర్ , సూర్య రావు , సురేందర్ రెడ్డి , శ్రీకర్ రావు , వేణు గోపాల్ , మల్లేష్ , రామ్ మోహన్ ,శ్రీనివాస్ రెడ్డి , నాగ రాజు , సద్గుణ  తదితరులు పాల్గొన్నారు.