బస్సు పాసుల రూపంలో భారీగా జనాలపై భారం మోపనున్న టీఎస్ఆర్టీసీ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 02, 2019

బస్సు పాసుల రూపంలో భారీగా జనాలపై భారం మోపనున్న టీఎస్ఆర్టీసీహైదరాబాద్‌ : టీఎస్ఆర్టీసీ బస్ పాసుల ఛార్జీలు పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ ఛార్జి రూ.770 నుంచి రూ.950కి పెంచారు. అలాగే మెట్రో పాస్ ఛార్జి రూ.880 నుంచి రూ.1070కి, మెట్రో డీలక్స్ పాస్ ఛార్జి రూ.990ల నుంచి రూ.1180లకు పెంచారు. అలాగే స్టూడెంట్ బస్ పాస్ కు రూ.390ల నుంచి రూ.495లకు టీఎస్ ఆర్టీసీ పెంచింది.

Post Top Ad