అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య నిర్మల పిల్లల్ని స్కూల్లో దించడానికి వెళ్లిన సమయంలో సైదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే సైదులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియలేదు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Top Ad
Monday, December 23, 2019
ఎస్సై సైదులు గౌడ్ ఆత్మహత్య : విచారణ చేపడుతున్న పోలీసులు
Tags
# తెలంగాణ
# తెలంగాణ పోలీస్

About AUTHOR
తెలంగాణ పోలీస్
Tags
తెలంగాణ,
తెలంగాణ పోలీస్
Admin Details
Subha Telangana News