టీఎస్ఆర్టీసీ అర్ధరాత్రి నుంచి బస్సు ఛార్జీల పెంపు, .. చార్జీల వివరాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 02, 2019

టీఎస్ఆర్టీసీ అర్ధరాత్రి నుంచి బస్సు ఛార్జీల పెంపు, .. చార్జీల వివరాలు

ఆర్టీసీ అధికారులు ధరల పెంపుపై భారీ కసరత్తు చేశారు. కిలో మీటరుకు ఎంత చొప్పున పెరిగితే ఆర్టీసీకి ఎంత ప్రయోజనం అని లెక్కలు వేశారు. 20 పైసలు అయితే ఆదాయం వస్తుందని తేల్చారు. దీంతో అన్ని బస్సులకు ఇదే రీతిన పెంచాలని నిర్ణయించారు.
ధరల పెరుగుదల ఇలా...
- కిలో మీటరుకు 20 పైసల చొప్పున ఛార్జీల పెంపు
- సెమీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు కిలో మీటరుకు 75 పైసల నుంచి 95 పైసలకు పెంపు
- ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు కిలో మీటరుకు 87 పైసల నుంచి 107 పైసలకు పెంపు
- పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10గా నిర్ణయం.
- పల్లె వెలుగు బస్సులో కిలో మీటరుకు ఇప్పటి వరకు 63 పైసలుగా ఉన్న ఛార్జీ నేడు అర్ధరాత్రి నుంచి 83 పైసలకు పెంపు.

 


Post Top Ad