హైదరాబాద్ లో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 28, 2019

హైదరాబాద్ లో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా

హైదరాబాద్ లో  ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా గడువు డిసెంబర్‌ 31వ తేదీతో ముగుస్తుంది. ఐతే 28 ఆదివారం కావడంతో ఇంకా రెండు రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ కార్యాలయం ఆదివారం కూడా పని చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసు తెరిచే ఉంటుందని వెల్లడించారు. గతంలో దరఖాస్తు చేసినవారూ ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాకు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు.