దిశలా మరో మహిళ బలి : చార్జీషీటును దాఖలు చేసిన తెలంగాణ పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 15, 2019

దిశలా మరో మహిళ బలి : చార్జీషీటును దాఖలు చేసిన తెలంగాణ పోలీసులు

హైదరాబాద్‌లో దిశ సంఘటన జరిగిన రెండు రోజుల ముందే కొమురం భీమ్ జిల్లాలో సమతా అనే వివాహిత మహిళపై బలవంతంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. దీంతో దిశ సంఘటనతో పాటు సమత సంఘటన కూడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం, మీడియా ఆమె హత్యపై నజర్ పెట్టాయి. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పదిహేను రోజుల్లోనే నిందితులపై కోర్టుకు చార్జీషీటును దాఖలు చేశారు.హైదరాబాద్‌లో దిశ సంఘటన జరిగిన రెండు రోజుల ముందే కొమురం భీమ్ జిల్లాలో సమతా అనే వివాహిత మహిళపై బలవంతంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. దీంతో దిశ సంఘటనతో పాటు సమత సంఘటన కూడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం, మీడియా ఆమె హత్యపై నజర్ పెట్టాయి. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పదిహేను రోజుల్లోనే నిందితులపై కోర్టుకు చార్జీషీటును దాఖలు చేశారు.