కర్ణాటక రాజకీయాల్లో కామెడి నటుడు బ్రహ్మానందం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

కర్ణాటక రాజకీయాల్లో కామెడి నటుడు బ్రహ్మానందం

టాలీవుడ్‌ కామెడీ కింగ్‌ బ్రహ్మానందం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె. సుధాకర్ తరఫున బ్రహ్మానందం వీరసంద్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. బ్రాహ్మానందం రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. బ్రహ్మీతో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డారు. బ్రహ్మానందాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

Post Top Ad