ఖమ్మం జిల్లాలో మరో రోడ్డు దారుణ ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 30, 2019

ఖమ్మం జిల్లాలో మరో రోడ్డు దారుణ ప్రమాదం


ఖమ్మం జిల్లాలో రోడ్డు దారుణ  ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించగా, మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పత్తి పంటలో కోత కోసం ఉదయం జీళ్ల చెరువు గ్రామం నుంచి కూలీలు బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )