ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు డీఆర్డీవోలుగా ప్రమోషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 28, 2019

ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు డీఆర్డీవోలుగా ప్రమోషన్

రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు అధికారులను డీఆర్డీవోలుగా ప్రమోట్‌ చేసి, వారికి పోస్టింగ్‌లు ఇచ్చింది. పోస్టింగుల వివరాలు: మహబూబ్‌నగర్‌ డీఆర్డీవోగా ఎస్‌. వెంకటరెడ్డి, ములుగు డీఆర్డీవోగా విద్యాలత, మహబూబాబాద్‌ బీఆర్డీవోగా విద్యాచందన, జోగులాంబ గద్వాల డీఆర్డీవోగా డి. పురుషోత్తం, నారాయణపేట డీఆర్డీవోగా కాలిందినిలను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే వారు తమ బాధ్యతలు స్వీకరించనున్నారు.