విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లు టాయిలెట్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం చేంజ్ ఓవర్ పాయింట్స్‌లో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయనుంది. నగరంలో మొత్తం 9 చేంజ్ ఓవర్ పాయింట్స్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
Post Top Ad
Friday, December 27, 2019
ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లు కోసం మరో సదుపాయం అందించనున్న కేసీర్ సర్కార్
Admin Details
Subha Telangana News