తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సర్వీస్రూల్స్ను వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నది. వీటిపై టీచర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయ సంఘాలు పూనుకున్నాయి. గురువారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ నర్సిరెడ్డి రాష్ట్రస్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో మోడల్ స్కూళ్ల టీచర్ల సంఘం అధ్యక్షుడు కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Admin Details
Subha Telangana News