దిశా నిందితులను ఉరితీయడం, హతమార్చడం సమస్యకు పరిష్కారం కాదు : మంత్రి ఈటల రాజేందర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 15, 2019

దిశా నిందితులను ఉరితీయడం, హతమార్చడం సమస్యకు పరిష్కారం కాదు : మంత్రి ఈటల రాజేందర్


నిందితులను ఉరితీయడం, హతమార్చడం సమస్యకు  పరిష్కారం  కాదని మంత్రి ఈటల రాజేందర్ సెలవిచ్చారు. అదీ తాత్కాలిక పరిష్కారమేనని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి సమాజంలో మార్పురావాలి అని ఈటల సూచించారు. నేరం జరిగితే చట్టం, న్యాయం అని ఊరుకోబట్టే ఏళ్లకు ఏళ్లు నిందితులు జైళ్లోనే ఉంటున్నారు. ఎన్నాళ్లకో వారికి ఉరి శిక్ష అమలు చేస్తున్నారు. నిందితులకు తక్షణమే శిక్ష పడాలని సమాజం కోరుకుంటుంది. కానీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం సమాజంలో మార్పు రావాలని ఉచిత సలహా ఇస్తున్నారు.