అల్లాపూర్ డివిజన్ లో సి సి రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 23, 2019

అల్లాపూర్ డివిజన్ లో సి సి రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్

అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని వివేకానంద నగర్ వార్డ్ కార్యాలయం పక్క వీధిలో 14 లక్షల వ్యయంతో  నూతనంగా నిర్మించిన  సీసీ రోడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ రోడ్ కి ఇరువైపులా మొక్కలు నాటుకొని పర్యావరణాన్ని  కాపాడుకొనే భాద్యత మన అందరికి ఉందని తెలియజేసారు  ఈ కార్యక్రమం లో  వర్క్ ఇన్స్పెక్టర్ వినయక్ రావు,  వి వి నగర్ తెరాస పార్టీ అధ్యక్షులు పులిగోళ్ళ శ్రీనివాస్ యాదవ్,  రవీంద్ర రెడ్డి, లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు