కూకట్పల్లి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి డి.కె. అరుణ నాయకత్వం లో నిర్వహిస్తున్నమహిళ సంకల్ప దీక్ష 'మద్యపానం అంతం' ధర్నా చౌక్, ఇందిరా పార్కు వద్ద జరగనున్న నేపథ్యంలో రెండవ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం నుండి భారి ఎత్తున బస్సులలో మహిళలతో మరియు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో తరలి వెళ్ళి ధర్నాలో పాల్గొన్న బాలాజీ నగర్ కార్పొరేటర్ శ్రీమతి పన్నాల కావ్య రెడ్డి గారు.
Post Top Ad
Friday, December 13, 2019
మద్యపాన నిషేదం కోసం దీక్ష చేస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీమతి డీకే అరుణ
Admin Details
Subha Telangana News