ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 15, 2019

ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులురిధే సిద్ధి జ్యూవెలర్స్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను కూడా పట్టుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆ నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారిపై ఇప్పటికే 11 కేసులు ఉన్నట్లు తెలిపారు.