కూకట్పల్లి ప్రతినిధి : తెలంగాణ CM సహాయనిధి నుండి కూకట్పల్లి వాసులు మొహమ్మద్ రఫీక్ మరియు డి . రాము సహాయం పొందారు. ఈ CM సహాయనిధి చెక్కులను కూకట్ పల్లి ఎం.ఎల్.ఎ మాధవరం కృష్ణా రావు గారు అందజేశారు.