JNTUH లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 21, 2019

JNTUH లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు


JNTUH యూనివర్సిటీ లో  JNTUH-2k19 క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ క్రిస్మస్ వేడుకలను విద్యార్థులు డ్యాన్స్ లు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు తో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యతిధిలుగా JNTUH యూనివర్సిటీ  డైరెక్టర్ డా.గోవర్ధన్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదయ్య గార్లు హాజరుకావడం జరిగింది. తదనంతరం క్రిస్మస్ స్పెషల్ కేక్ కట్ చేశారు మరియు స్వీట్లు పంచుకున్నారు. ఈ వేడుకను ఉద్దేశించి యూనివర్సిటీ డైరెక్టర్ మాట్లాడుతూ , కులాలకు, మతలకి అతితంగా యూనివర్సిటీ లో ఇట్టి క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు.
అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు, ప్రొపెసర్ల కు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ప్రోగ్రాం కో ఆర్డినేటర్ల్ ప్రో.డా.వాసుమతి, ప్రో.ఉజ్వల రేఖ, నాన్ టీచింగ్ ప్రధాన కార్యదర్శి జకర్య,బ్స్టూడెంట్ కో ఆర్డినేటర్ ఎరవెల్లి జగన్, ప్రభు కుమార్, విజయ్, సుష్మిత,యూనివర్సిటీ DAP డైరెక్టర్ బండారి, అడ్మిషన్ డైరెక్టర్ మంజూర్ హుస్సేన్, నానో టెక్నాలజీ ప్రో.డా.K. వెంకటేశ్వరరావు, యూనివర్సిటీ ఎక్సమినేషన్ అడిషనల్ కంట్రోల్ ప్రో.మాధవి కుమారి, యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ దిలీప్, NSS కో ఆర్డినేటర్ నర్సింహా, ప్రో.సునీత, CSE HOD శ్రీదేవి, EE చంద్రశేఖర్, టీచింగ్, నాన్ టీచింగ్ మరియు, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని చిత్రాలు: