KCR ని ఫాలో అవుతున్న ఏపి సి ఎం జగన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 07, 2019

KCR ని ఫాలో అవుతున్న ఏపి సి ఎం జగన్

అమరావతి: ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఇతర బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీనిపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బస్సు చార్జీల పెంపునకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే చార్జీల పెంపు తప్పదని అన్నారు. ఆర్టీసీని బతికించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు.


Post Top Ad