ఆలేరు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ బిల్డింగ్ పెచ్చులూడిన ఘటనలోపీట్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సునీత గురువారం ఆలేరులోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమయంలో భవనం పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చులు నేరుగా గొలనుకొండ సర్పంచ్ లక్ష్మి తలపై పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సునీతతో పాటు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇందిరా స్వల్పంగా గాయపడ్డారు.
Post Top Ad
Thursday, December 19, 2019
ప్రభుత్వ నిర్లక్ష్యం MLA ప్రాణాల మీదికి తెచ్చింది
Admin Details
Subha Telangana News