అపోలో ఆస్పిటల్ వారి ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన‌ ఉచిత వైద్య శిబిరం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 22, 2019

అపోలో ఆస్పిటల్ వారి ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన‌ ఉచిత వైద్య శిబిరం

ఆదివారం రోజు డివిజన్ పరిదిలోని సాయినగర్ కాలనిలో అపోలో ఆస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన‌ ఉచిత వైద్య శిబిరానికి ప్రభుత్వ విప్ & శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు,స్తానిక‌ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు‌ ముఖ్య అతిథులుగా హజరయి బిపి,షుగర్,కంటి పరీక్షలు చేపించుకున్నారు. .ఉచిత వైధ్య శిబిరాలను ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం అని ,ప్రతి ఒక్కరూ ఉచిత వైధ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ & శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు, ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు అన్నారు.  స్వచ్ఛందంగా  అపోలో ఆస్పిటల్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం‌ చాలా సంతోషకరం అని తెలుపుతూ వారి బృందాన్ని అభినందించారు . ఈ కార్యక్రమంలో డాక్టర్లు మనీష,శివకూమార్ ,వసుధరాణి,ఫృధ్విరాజ్,సైదులు,వెంకట్ తో పాటు  నిమ్మల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ ,వార్డ్ సభ్యులు కాశీనాథ్ యాదవ్, నాయకులు శివరాజ్ గౌడ్,పొశెట్టి,రాజేష్ చంద్ర,అంజిరెడ్డి ,నాగరాజు,రఘు,సుబ్బారావు,ఉమేష్,రాజేశ్వర్ రావు,లక్ష్మికూమారి గారితో పాటు తదితరులు ఉన్నారు.