తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 03, 2020

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు


తెలంగాణ  రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి. 17న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవు. నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో స్పష్టం చేసింది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )