తెలంగాణ నుంచి 12 మంది అధికారులకు ప్రతిభావంతమైన సేవా పతకాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 26, 2020

తెలంగాణ నుంచి 12 మంది అధికారులకు ప్రతిభావంతమైన సేవా పతకాలు


తెలంగాణ నుంచి 12 మంది అధికారులకు ప్రతిభావంతమైన సేవా పతకాలు దక్కాయి. అకున్‌ సబర్వాల్‌ (ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌), టీఎస్‌ఎస్పీ రెండో బెటాలియన్‌ (ఐఆర్‌ యాప్లగూడ, ఆదిలాబాద్‌) కమాండెంట్‌ ఆర్‌.వేణుగోపాల్, హైదరా బాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఇక్బాల్‌ సిద్దిఖీ, బీచుపల్లి పదో బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ పి.సత్యనారాయణ, నిజామా బాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ డి.ప్రతాప్, ఖమ్మం టౌన్‌ ఏసీపీ ఘంటా వెంకటరావు, నల్లగొండ డీఎస్పీ సామ జయరాం, 8వ బెటాలియన్‌ (కొండాపూర్‌) ఆర్‌ఐ రవీంద్రనాథ్, హన్మకొండ ఏఎస్సై సుధాకర్, హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ ఏఎస్సై ఎం.నాగలక్ష్మి, గండిపేట్‌ ఏఎస్సై ఆర్‌.అంతిరెడ్డి, పుప్పాలగూడ పోస్ట్‌ సీనియర్‌ కమాండో డి.రమేశ్‌బాబులకు సేవ పతకాలు లభించాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad