చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశి పెంట్ల వద్ద రెండు బస్సులు ఢీ, ఇద్దరం మృతి ,15 మందికి తీవ్ర గాయాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 08, 2020

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశి పెంట్ల వద్ద రెండు బస్సులు ఢీ, ఇద్దరం మృతి ,15 మందికి తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కాశి పెంట్ల వద్ద రెండు బస్సులు ఢీ, ఇద్దరం మృతి ,15 మందికి తీవ్ర గాయాలు, పలువురికి పరిస్థితి విషమంగా ఉంది.అమరావతిలో  వోల్వో  ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు డీ....పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిలోని కాసిపెంట్ల హెరిటేజ్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. పలువురి పరిస్థితి విషమం అర్థనాలలతో ఏడుపులు.పెనమలూరుకు చెందిన వోల్వో డ్రైవర్ రమేష్  మృతి,విజయవాడ నుండి  కుప్పం కి వెళుతున్న వోల్వో బస్సు.బస్సు లో ఇరుక్కున్న  క్షతగాత్రులను  రక్షించడానికి కి గ్యాస్ కట్టర్ తో వాహనాన్నీ  కట్ చేసి తొలగించారు.....