శేర్‌లింగంపల్లిలో స్వామి వివేకానంద గారి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్బహించిన బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 12, 2020

శేర్‌లింగంపల్లిలో స్వామి వివేకానంద గారి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్బహించిన బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్

శేర్‌లింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో స్వామి వివేకానంద గారి 157వ జయంతి వివేకానందనగర్ డివిజన్ బిజెపి నాయకులు ఉప్పల. ఏకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.నాయకులు మాట్లాడుతూ
 రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు అయినా స్వామి వివేకానంద గారు  రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగిందన్నారు.1984 లో భారత ప్రభుత్వం స్వామి వివేకానంద చేసిన  సేవలకు గుర్తుగా జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం  జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నరేష్, అశోక్, పుష్పేందర్, వీర్రాజు గౌడ్, సాయి కుమార్, గోపీనాథ్,రణధీర్ రెడ్డి, దినేష్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు .