కూకట్‌పల్లి భాజపా కార్యాలయం లో ఘనంగా జరిగిన శ్రీ స్వామి వివేకానంద గారి 157 వ జయంతి ఉత్సవాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 12, 2020

కూకట్‌పల్లి భాజపా కార్యాలయం లో ఘనంగా జరిగిన శ్రీ స్వామి వివేకానంద గారి 157 వ జయంతి ఉత్సవాలు


కూకట్‌పల్లి భాజపా కార్యాలయం లో ఈ రోజు శ్రీ స్వామి వివేకానంద గారి 157 వ జయంతి ని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు గారు. కార్యక్రమంలో సూర్య ప్రకాశ్ రావు , సూర్య రావు , పద్మయ్య , నాగరాజు, వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు