నెల్లూరు : జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 21వ తేదిన జరుగనున్నాయని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు స్థానిక కస్తూర్భా కళాక్షేత్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2015 నుంచి 2018 సంవత్సరములకు సంబందించిన 2,3,4 మరియు 5వ స్నాతకోత్సవ వేడుకలు గత ఏడాది ఆగష్టు 25న జరగవలసి నుండగా, కొన్ని అనివారకారణాలవలన వాయిదా పడ్డాయని, ఇప్పుడు ఆ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 21వ తేది సాయంత్రము 3 గంల 30 నిమిషాలకు నెల్లూరు లో ని శ్రీ వింకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రము లోఘనముగా నిర్వహించబడుతాయని తెలిపారు.ఈ స్నాతకోత్సవ వేడుకలకు ఆింధ్రప్రదేశ్ గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్సలర్, గౌరవనీయులు శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారు మరియు భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిదులుగా పాల్గొని, స్నాతకోతసవసందేశాన్ని అందచేసి విద్యార్థులకు పట్టాలు అందచేస్తారని తెలిపారు. ఈకార్యక్రమం లో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు, పాలక మిండలి సభ్యులు మరియు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. విశ్వవిద్యాలయ పరిధిలోని యుజి ,పిజి, బీపీఈడీ, బీఈడీ, మరియు ఎల్ ఎల్ బి విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు. ఇిందుకు సంబంధించి సమాచారం విద్యార్థులకు వారి చిరునామాకు పంపించామన్నారు. ఈ స్నాతకోత్సవ వేడుకలలో 60 మింది విద్యారుధలకు బంగారు పథకాలు , ఇద్దరకు డాక్టరేట్లు అందచేయడం జరుగుతుిందన్నారు. ఈ స్నాతకోత్సవములో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయిం కళాశాల మరియు పి.జి. సింటర్,కావలి విద్యార్థులు మాత్రమే పాల్గొిని స్వయంగా (IN-PERSON) పట్టలందుకుంటారని తెలిపారు. హాజరుకాలేని వారికి (IN ABSENTIA క్రింద దారకాస్తుచేసుకున్నవారికి) స్నాతకోత్సవ వేడుకలు జరిగిన వారం రోజుల తర్వాత, తమ తమ కళాశాలల నుించి తమ పట్టులు తీసుకోవచ్చని తెలిపారు. స్నాతకోత్సవమునకు హాజరయ్యే విద్యార్థులందరూ ఒకరోజు ముందు అనగా 20. 01. 2020 న విశ్వవిద్యాలయ పరిక్షల నియింత్రణ అధికారి కార్యాలయమునందు తమ ఎంట్రీ పాస్ లను పొందగలరని అన్నారు. అలాగే స్వయంగా హాజరయ్యే విద్యార్థులు స్నాతకోత్సవము రోజు ఒక గంట ముందుగానే వచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవలెనని సూచించారు. స్నాతకోత్సవ వేడుకలకు దరకాస్తుచేసుకున్న విద్యార్థులందరూ విశ్వవిద్యాలయ వెబ్ సైట్ నందు పొందుపరచిన సూచనలను పాటించి స్నాతకోత్సవ వేడుకలకు హాజరుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ (www.simhapuriuniv.ac.in) చూడవలెనని తెలిపారు. ఈ విలేకరుల సమావేశములో రిజిస్ట్రార్ ఆచార్య అందే ప్రసాద్, పరీక్షల నియంత్రణాధికారి డా సాయిప్రతాప్ రెడ్డి, డీన్ ఆచార్య విజయ్ ఆనందకుమార్ బాబు, పి ఆర్ ఓ డా కోట నీల మణికంఠ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.