ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 27, 2020

ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

‘‘ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు, అంటే 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేయనున్నాం’’ అని జలమండలి అధికారులు ప్రకటించారు.



సాహెబ్ నగర్, ఆటో నగర్, వైశాలి నగర్, మీర్ పేట్, జల్ పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రి పురం, బండ్లగూడ, బుద్వేల్, సులేమాన్ నగర్, హైదర్ గూడ, గోల్డెన్ హైట్స్,
గంధంగూడ, అళ్లబండ, భోజగుట్ట, ఆసిఫ్ నగర్, రెడ్ హిల్స్, షేక్ పేట్, ప్రశాసన్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, బోడుప్పల్, చెంగిచర్ల, ఫిర్జాదిగూడ, అల్వాల్, సైనిక్ పురి, లాలాపేట్, స్నేహపురికాలనీ, కైలాసగిరి రిజర్వాయర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపేస్తామని అధికారులు ప్రకటించారు.



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad