ప్రతి నెల పల్లె ప్రగతికి రూ.339 కోట్లు నిధుల విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 02, 2020

ప్రతి నెల పల్లె ప్రగతికి రూ.339 కోట్లు నిధుల విడుదల

గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. ఈ నిధులను గ్రామావసరాలకు వినియోగించాలని స్పష్టం చేసింది. మలీ్టపర్పస్‌ వర్కర్‌లకు వేతనాలు, చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డుకు తరలించేందుకుట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని, మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించింది. వీటి వినియోగంపై గ్రామస్థాయిలో పరిశీలించాలని అధికారుల బృందాలకు ప్రభుత్వం సూచించింది. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )