కె పి ఎహ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో జోసాఫ్ సుమన్ 35 అనే వ్యక్తి దారుణ హత్య - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 17, 2020

కె పి ఎహ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో జోసాఫ్ సుమన్ 35 అనే వ్యక్తి దారుణ హత్య

కె పి ఎహ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో జోసాఫ్ సుమన్ 35 అనే వ్యక్తి  హత్య, నిన్న రాత్రి సుమారు ఒంటి గంటల ప్రాంతంలో ప్రసంత్ అనే వ్యక్తి కత్తితొ దాడి చేసాడు. ఉస్మానియా ఆసుపత్రి కి తరలింపు స్థానికుల సమాచారం ప్రకారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కోన ఉపిరి తో ఉన్న సుమన్ ని హాస్పిటల్ తరలించారు....తర్వాత మరణించడు.