పేదకుటుంబానికి చెందిన షేక్ నసీర్ అనే వ్యక్తి కూమార్తె వివాహనికి కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 5000 రూపాయల ఆర్థిక సహాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 04, 2020

పేదకుటుంబానికి చెందిన షేక్ నసీర్ అనే వ్యక్తి కూమార్తె వివాహనికి కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 5000 రూపాయల ఆర్థిక సహాయం

కూకట్‌పల్లి:  ఆల్విన్ కాలని డివిజన్ పరిదిలోని ఎల్లమ్మబండ  యన్.టి.ఆర్ నగర్ కాలనిలో నివసించే పేదకుటుంబానికి చెందిన షేక్ నసీర్ అనే వ్యక్తి కూమార్తె వివాహనికి ఆల్విన్ కాలని కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు తన వంతు సహయంగా 5000 రూపాయల ఆర్థిక సహాయం  అందజేశారు.ఈ సందర్భంగా వారితో కార్పొరేటర్ గారు మాట్లాడుతూ వివాహం అనంతరం షాది ముభారక్ పథకానికి దరఖాస్తూ చేసుకొని తెరాస ప్రభుత్వం అందజేస్తున్న లబ్దిని పొందగలరని తెలిపారు. ఈ‌ కార్యక్రమం లో నాయకులు పొశెట్టి,శ్రీను,ముర్తజ పాల్గొన్నారు.