50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జూబ్లీహిల్స్ పీఎస్ ఎస్ఐ సుధీర్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 09, 2020

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జూబ్లీహిల్స్ పీఎస్ ఎస్ఐ సుధీర్ రెడ్డి

హైదరాబాద్ లో కోనసాగుతున్న ఏసిబి సోదాలు....  ఏసీబీ కి చిక్కిన జూబ్లీహిల్స్ పీఎస్ ఎస్ఐ సుధీర్ రెడ్డి.  జూబ్లీహిల్స్ ఎస్ఐ సుధీర్ రెడ్డి 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సుధీర్ రెడ్డిని విచారిస్తున్నారు.. సివిల్ కేసులో లంచం డిమాండ్ చేసిన SI సుదీర్ రెడ్డి.. 2014 బ్యాచ్ కి చెందిన సుధీర్ రెడ్డి.  స్వస్థలం మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన వాడు,  జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ లో 18 నెలల నుండి పని చేస్తున్న సుధీర్ రెడ్డి.