6 డీమార్ట్‌ ఔట్‌లెట్లపై తెలంగాణ తూనికలు కొలతలశాఖ అధికారులు దాడులు : రూ.13.4 లక్షల జరిమానా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 26, 2020

6 డీమార్ట్‌ ఔట్‌లెట్లపై తెలంగాణ తూనికలు కొలతలశాఖ అధికారులు దాడులు : రూ.13.4 లక్షల జరిమానా


 6 డీమార్ట్‌ ఔట్‌లెట్లపై తెలంగాణ తూనికలు కొలతలశాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.13.4 లక్షల జరిమానా విధించారు. గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను టాంపరింగ్‌ చేసినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపారు. వనస్థలిపురంలోని ఔట్‌లెట్‌కు అత్యధికంగా రూ.2.9 లక్షల ఫైన్ పడింది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad