ఇక చంద్ర బాబు జైలుకే అంటున్న AP CM జగన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 25, 2020

ఇక చంద్ర బాబు జైలుకే అంటున్న AP CM జగన్ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల కేసుల విషయంపై ACB కోర్టు మరో సారి నోటీసులు జారీ చేసింది.  కానీ సరైన ఆధారాలు లేవని ఈ కేసుని  ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తుంది . ఈ కేసు దృష్ట్యా జగన్ , నాయుడు మధ్య యుద్ధ వాతావరణం నెలకొననుంది . చంద్రబాబు నాయుడు 2005 లో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నాడని  ఆనాడు లక్ష్మీపార్వతి కేసు నమోదు చేసారు . ఈ కేసును అదునుగా చూసుకుని జగన్ ఇకపై నాయుడు పై కొరడా జులిపించే అవకాశం ఉందని తెలుస్తుంది .( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad