నూతనంగా నియమింపబడ్డ సెట్ కన్వీనర్లకు శుభాకాంక్షలు తెలియజేసిన జేఎన్టీయూ విద్యార్థి నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 21, 2020

నూతనంగా నియమింపబడ్డ సెట్ కన్వీనర్లకు శుభాకాంక్షలు తెలియజేసిన జేఎన్టీయూ విద్యార్థి నాయకులుఇటీవల ఉన్నత విద్యా మండలి సెట్లకు కన్వీనర్లను నియమించగ , జేఎన్టీయూ నుండి ఎంసెట్ కన్వీనర్ గా ప్రొఫెసర్ గోవర్ధన్ గారిని మరియు ఇసెట్ కన్వీనర్ గా ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ గారిని నియమించిన సంధర్భంగా జేఎన్టీయూ విద్యార్థి నాయకులు వారికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ఐకాస నాయకులు ఎరవెల్లి జగన్, కన్నం పూర్ణ చందర్, సందీప్ OBCF, ఎస్సి ఎస్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చంద్రమౌళి, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు మహేష్ నాయుడు, పిడీ ఎస్ యు నాయకులు నరేష్ నాయక్ మరియు తదితరులు పాల్గోన్నారు.