నిజాంపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి నేతృత్వంలో ఊపందుకున్న ప్రచారం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 18, 2020

నిజాంపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి నేతృత్వంలో ఊపందుకున్న ప్రచారం


తెలంగాణలో  మున్సిపల్ ఎన్నికల  ప్రచార జోరు . తెలంగాణలోని పలు పట్టణాలలో పలువురు ప్రచార భేరి మోగించి జోరుగా ప్రచారం చేస్తున్నారు  నిజాంపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి నేతృత్వంలో ఊపందుకున్న ప్రచారం.. హుషారుమీదున్న అభ్యర్థులు.. గులాబీ శ్రేణుల్లో జోరు.. 2,6, మరియు 22 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం..