పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 09, 2020

పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి

పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి. మెదక్ జిల్లా చలమాడ గ్రామానికి  చెందిన  కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి లో  నివసించే  ఎస్ శ్రీజ తండ్రి ఎస్ వెంకటేశ్వర రావు Stomach Infection (SLE)తో బాధపడుతూ మలక్ పెట్ యశోద  హాస్పిటల్లో చేరి చికిత్స పొందిన  అనంతరం ముఖ్యమంత్రి సహాయనిదికి దరకాస్తూ చేసుకోగా 60,000/- అరవయి వేల రూపాయలు మంజూరు అయినవి, దానికి సంబంధించిన చెక్కును  టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో  అందించడం జరిగింది.