నేరాల నియంత్రణకు స్పేస్ టెక్నాలజీ, జియో మ్యాపింగ్ : డీజీపీ మహేందర్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 17, 2020

నేరాల నియంత్రణకు స్పేస్ టెక్నాలజీ, జియో మ్యాపింగ్ : డీజీపీ మహేందర్ రెడ్డి

నేరాల నియంత్రణకు స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. 2020 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి వాటిని కూడా జియో మ్యాపింగ్ చేయాలని డీజీపీ కోరారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్రంలో నేరాలను తగ్గించడం, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని డీజీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదం జరిగినా..బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా..క్షణాల్లో తెలిసిపోయే విధంగా ప్లాన్ చేశారు. క్షణాల్లో డీజీపీ కార్యాలయానికి తెలిసిపోయేలా..నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొనేలా చర్యలు తీసుకబోతున్నారు. అన్ని పీఎస్‌ల సరిహద్దుల నిర్ధారణకు స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. పోలీసు శాఖకు చెందిన స్థలాలు, స్టేషన్ల, కార్యలయ భవనాలు, ఇతర శాశ్వత ఆస్తుల పరిరక్షణకు జియో ఫెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేయాలని ట్రాక్ అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా..( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad