ఇళ్లలో తాళాలు పగల గొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 10, 2020

ఇళ్లలో తాళాలు పగల గొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు.ఇళ్లలో తాళాలు పగల గొట్టి  దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలు అరెస్ట్ 37.5 గ్రాముల బంగారం ,972 గ్రాముల వెండి ,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొన్న కూకట్  పల్లి  హౌసింగ్ బోర్డు పోలీసులు.