మోమిన్‌పేట మండల కేంద్రం లోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఘనంగా జరిగిన బాలికల దినోత్సవం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 24, 2020

మోమిన్‌పేట మండల కేంద్రం లోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఘనంగా జరిగిన బాలికల దినోత్సవం

మోమిన్‌పేట మండల కేంద్రం లో ఉన్నటువంటి కస్తూరిబా బాలికల పాఠశాలలో బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ శైలజ రెడ్డి మాట్లాడుతూ బాల బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి రాణించి అత్యున్నత శిఖరాలను అందుకోవాలని ఎంపీడీవో శైలజ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం లో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు వసంత వెంకట గారు గ్రామ సర్పంచ్ అంజయ్య యాదవ్ గారు , ప్రత్యేక  తదితరులు పాల్గొన్నారు

Post Top Ad