ఒకె రోజు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ ముగ్గురు అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 09, 2020

ఒకె రోజు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ ముగ్గురు అధికారులు


1. శేరిలింగంపల్లి లో  15 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యాదగిరి

2. DCPO స్టేట్  జీఎస్టీ అధికారి  35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన కొమ్ము బుచ్చయ్య

3. ఈ కేసు స్టేషన్ బెయిల్ విషయం లో బాధితుడి నుండి 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన ఎస్సై సుదీర్ రెడ్డి

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సుదీర్ రెడ్డి  ని విచారిస్తున్న పోలీసులు.సీఐ బలవంతయ్య పై వస్తున్న ఆరోపణలు కి సంబంధించి ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు. ప్రస్తుతం అందుబాటులో లేని సీఐ బలవంతయ్య