ఐర పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గౌరవనీయులు మంత్రి హరీష్ రావు గారు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 08, 2020

ఐర పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గౌరవనీయులు మంత్రి హరీష్ రావు గారు
ఈ రోజు బోరం పెట్  లో ఐర పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవం లో గౌరవనీయులు మంత్రి హరీష్ రావు గారు ,మంత్రి మల్లారెడ్డి గారు , కూకట్ పల్లి ఎమ్మలే మాధవరం కృష్ణారావు గారు కుతుబుల్లా పుర్ ఎమ్మల్యే వివేక్ గారు ,ఎమ్మల్సీ నవీన్ రావు గారు ఎమ్మల్సీ శంబిపురరాజు గారు మరియు కూకట్ పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కార్పొరేటర్ లు పాల్గొన్నారు