ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 29, 2020

ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

వికారాబాద్ జిల్లా కేంద్రం జిల్లాలోని మోమిన్పేట మండలంలో మోమిన్పేట మండలంలో వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో  మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్ల పెళ్ళికి తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం అంకితభావంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో పకడ్బందీగా అమలుపరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు.  బంగారు తెలంగాణ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి లబ్ది పొందాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అమలు పడితే వాటిని పకడ్బందీగా అమలు పరుస్తున్న ఘనత మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించిన  తెచ్చిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ ప్రజలు ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో అన్ని ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా 75 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు వరకు 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మండల పరిషత్ వసంత వెంకట గారు ఎంపీడీవో శైలజ రెడ్డి గారు రెడ్డి తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అంజయ్య యాదవ్ గోల్కొండ సర్పంచ్ గోల్కొండ సర్పంచ్ సురేష్ గారు సురేష్ అధికారులు శంకర్ వివిధ గ్రామాల సర్పంచులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు పార్టీ నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

Post Top Ad