వికారాబాద్‌ లోని అనంతగిరిలో ఓ కారుప్రమాదం : ఎస్‌ఐ శ్రీకృష్ణ పరిస్థితి విషమం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 02, 2020

వికారాబాద్‌ లోని అనంతగిరిలో ఓ కారుప్రమాదం : ఎస్‌ఐ శ్రీకృష్ణ పరిస్థితి విషమం


వికారాబాద్‌ లోని  అనంతగిరిలో ఓ కారుప్రమాదం జరిగింది . వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎస్‌ఐపైకి కారు దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎస్‌ఐ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్‌ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )