ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి ...... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 20, 2020

ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి ......


మేడ్చల్ జిల్లా ప్రతినిధి: ఘట్ కేసర్  మునిసిపాలిటీ ఎన్నికలలో బిజెపి  అభ్యర్థులకు  మద్దతుగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మరియు  సినీనటి  శ్రీమతి మాధవీ లత  ప్రచారం నిర్వహించారు.. ఆదివారం నాడు   ఘట్ కేసర్  లో 11 వ , 7 వ , వార్డులో స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాధవి లత  జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి  తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.