మదర్సా తాలీమ్ ఉల్ కురాన్ అరబ్బీ స్కూల్ పైన నూతనంగా నిర్మించిన తరగతి రూమ్ లు ప్రారంభించిన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 04, 2020

మదర్సా తాలీమ్ ఉల్ కురాన్ అరబ్బీ స్కూల్ పైన నూతనంగా నిర్మించిన తరగతి రూమ్ లు ప్రారంభించిన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్

ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లో ని ఆర్ కె సొసైటీ లో గత 28  సంవత్సరాలగా నడిపిస్తున్న   మదర్సా తాలీమ్ ఉల్ కురాన్ అరబ్బీ స్కూల్ పైన నూతనంగా నిర్మించిన  తరగతి  రూమ్  కార్పొరేటర్ చేతుల మీదుగా ప్రారంభించారు , ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ  మంచి చదువు లని బోధించి  కులమత  భేదాలకు అతీతంగా  మంచి బుద్ధులు నేర్పించాలని తెలియజేసారు అలాగే  మదర్సా కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో రహీమ్ భాయ్   మొహమ్మెద్ చాంద్ భాయ్ ,సుభాన్,షాబుద్దీన్ నూర్ ఖాన్  జ్ఞానేశ్వర్ ఇస్మాయిల్   ఖదీర్ ,రాంరెడ్డి ,రవీంద్ర రెడ్డి ,నజ్మా రుబీనా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు